Find the Latest Status about jawaharlal nehru life story in telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, jawaharlal nehru life story in telugu.
Rama Maheshwari
White మనిషి ఉన్నప్పుడు ఎందుకు విలువను ఇవ్వరు వదిలి పోయినా తరువతనే , అతని మంచి తనం గుర్తుకు వస్తుంది కదా అందరికి ఇదే ప్రతి ఒక్కరి పరిస్థితి ... ఉన్నపుడు తెలుసుకోరు , పోయిన తరువాత తమకు తామే వేధిస్తూ ఉంటారు ...... ©Rama Maheshwari #Buddha_purnima #Telugu #Nojoto #Thoughts #thought #Life_experience #Life #Love #story #Hindi
రోజా రాణి
Sangeeta Singh
याद है जब कहा था मेरी आंखों में आंसू नहीं आने दोगे कोई कितना भी दिल दुखाए मुझे रोने नहीं दोगे सच कहो उस वक्त तुमने झूठ कहा था ना..... मेरी बातें सुनने का बहुत शौक था ना तुम्हें एक वक्त अब कुछ भी कहूं तो नजर अंदाज करते हो तुम सच कहो उस वक्त तुमने झूठ कहा था ना... मेरे बिना कुछ कहे सब कुछ समझ लेने का दावा किया था ना मुझे कभी तकलीफ नहीं दोगे ये वादा भी किया था ना सच कहो उस वक्त तुमने झूठ कहा था ना... जब भी मिले यही कहा कि तुझे खुद से दूर नहीं जाने दूंगा किसी को हमारे बीच आने नही दूंगा गलतफहमियां इतनी बढ़ा ली कि कम भी न की गई सच कहो उस वक्त तुमने जो कहा झूठ कहा था ना... ©Sangeeta Singh #story #in #myfeelings #mywords #story #Poetry
Lalitha_l2
చల్లని స్పర్శ, మనం పుట్టగానే, ఏమో ఆ చల్లదనం, ఎదురు చూపుల్లా బలమేమో!! గగనపు జాగ్రత్త, భద్రంగా ముందుకి వెళ్లాలనేమో!! ఏవో పదాలు, ఏవో రాతలు, పరుగులు తీసి మరి, జీవితాన్ని నేర్పుతాయనేమో!! ఆకాశాలలను తాకే, చిన్ని చిన్ని ఆనందాలు, బెదిరించే భయాలు!! ఆత్మీయతను పెంచే బంధాలు, హద్దులు దాటే కోపాలు, ముంచేసే బాధలు!! గమ్యాన్ని తప్పించే ఒంటరితనం, అద్మికతను పెంచే శాంతం, ధైర్యాన్ని నెలకొల్పే సహనం!! ఏవో పరుగులు, డబ్బు వెనకాల్లో, హోదా వెనకాల్లో, ఎందుకు పరుగెడుతున్నామో తెలియదు, కాని పొందాలి, ఆ పొగురుని కిరీటంలా ధరించాలి!! ఇవన్నీ నేర్చుకునేసరికి, తీరం దగ్గరపడుతుందేమో!! క్షణాలు రైళ్లులా, జ్ఞాపకాల్లా రూపంలో పరుగెడతాయేమో!! ఏమి జీవితం ర దేవా, అనుభవించాల్సిన సమయంలో, ఎవరూ ఏంటో అని లెక్కలేస్తాం!! కాని చివరికి, ఆ శివుడుని చేరిన బూడిదల నిలుస్తాం!! ©Lalitha_l2 #Telugu #teluguquotes #life #love #death #feelings #emotions #Goals
Saraf Veer
లిఖించిన విధిరాతకి నేను బందీనై.. విధించిన జీవితానికి నేను విగ్నున్నై.. నటిస్తున్న ఈ జీవితాన్ని ఓ పాత్రున్నై.. సాగిస్తున్న నా ప్రయాణాన్ని చుక్కాని లేని నావనై.. ©Saraf Veer #SunSet #Life #Trending #Telugu
Rama Maheshwari