Nojoto: Largest Storytelling Platform

Best భోగి Shayari, Status, Quotes, Stories

Find the Best భోగి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about భోగి pyar ki jeet, భోగి శుభాకాంక్షలు, భోగి పండుగ, భోగి ఫొటోస్, భోగి,

  • 7 Followers
  • 9 Stories
    PopularLatestVideo

Aswartha Lakshmi Mitta

జ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పర్వదినం సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు. సజ్జలు, నువ్వులు వంటి ఉష్ణ జనక ధ్యాన్యాలతో చేసిన తీపి పదార్థాలు ఆరగిస్తారు. ధ్యాన్యాలను, కూరగాయలను నేడు దానం చేస్తారు. భోగి పండుగ సందర్భంగా అందరూ భోగ భ్యాగ్యాలతో సంతోషంగా ఉండాలని హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను. #విజయహేళ #భోగి #Collab #yqkavi #Telugu #cinemagraph #teluguquotes #YourQuoteAndMine Co

read more

తనివితీరని పండుగ సందళ్ళు
తరుణి పల్లెకు తగ్గని పరవళ్ళు
తరతరములకూ కొనసాగే ఒరవళ్ళు
"సై"అంటూ సిద్దమైన పందెం కోళ్లు
బొమ్మలతో కొలువు తీరే బొమ్మరిళ్ళు
తర్కము లేక పల్లెటూళ్ళే మనకు బళ్ళు
తథ్యముగా పల్లెటూళ్ళే మనకు బళ్ళు జ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పర్వదినం సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు. సజ్జలు, నువ్వులు వంటి ఉష్ణ జనక ధ్యాన్యాలతో చేసిన తీపి పదార్థాలు ఆరగిస్తారు. ధ్యాన్యాలను, కూరగాయలను నేడు దానం చేస్తారు. భోగి పండుగ సందర్భంగా అందరూ భోగ భ్యాగ్యాలతో సంతోషంగా ఉండాలని హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను.
#విజయహేళ  #భోగి #collab #yqkavi #telugu
#cinemagraph #teluguquotes       #YourQuoteAndMine
Co

Aswartha Lakshmi Mitta

జ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పర్వదినం సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు. సజ్జలు, నువ్వులు వంటి ఉష్ణ జనక ధ్యాన్యాలతో చేసిన తీపి పదార్థాలు ఆరగిస్తారు. ధ్యాన్యాలను, కూరగాయలను నేడు దానం చేస్తారు. భోగి పండుగ సందర్భంగా అందరూ భోగ భ్యాగ్యాలతో సంతోషంగా ఉండాలని హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను. #విజయహేళ #భోగి #Collab #yqkavi #Telugu #cinemagraph #teluguquotes #YourQuoteAndMine Co

read more
                        భోగి పండుగ
మంచును తరిమే భోగి మంటలు
శక్తి నిచ్చే సజ్జల  రొట్టెలు
బెల్లం నువ్వుల తీపి వుండలు
డూడూబసవడి రాకతో ముంగిళ్ళు
హరిదాసులు భజనలతో లోగిళ్ళు
పిల్లల తలలపై జారిన భోగిపళ్ళు
భోగభాగ్యములతో తులతూగమని
అంతటా ఆనంద విజయహేల జ్యోతిర్మండలంలో సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే పర్వదినం సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు. చలికాలంలో వచ్చే పండుగ కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారు. సజ్జలు, నువ్వులు వంటి ఉష్ణ జనక ధ్యాన్యాలతో చేసిన తీపి పదార్థాలు ఆరగిస్తారు. ధ్యాన్యాలను, కూరగాయలను నేడు దానం చేస్తారు. భోగి పండుగ సందర్భంగా అందరూ భోగ భ్యాగ్యాలతో సంతోషంగా ఉండాలని హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూన్నాను.
#విజయహేళ  #భోగి #collab #yqkavi #telugu
#cinemagraph #teluguquotes       #YourQuoteAndMine
Co

Revanth Teja

#సంక్రాంతి #సంక్రాంతివేళ #sankrantiwish #Pongal #farmers #భోగి #కనుమ

read more
సంక్రాంతి పండుగ.....
"జరుపుకునేటప్పుడు చెప్పలేనంత ఆనందాన్ని,
జరుపుకున్నాక వచ్చే ఏడాది వరకు సరిపడిన జ్ఞాపకాలను ఇస్తుంది."

బ్రతుకు భారాలను బూడిద చేసే భోగిగా,
సంపూర్ణమైన ఆయురారోగ్యాలను ఇచ్చే సంక్రాంతిగా,
కలతలను దూరం చేసి కలలకు దగ్గర చేసే కనుమగా 
ఈ సారి సంక్రాంతి పండుగ జరగాలని కోరుకుంటూ,
సంక్రాంతి శుభాకాంక్షలు. #సంక్రాంతి #సంక్రాంతివేళ #sankrantiwish #pongal #farmers #భోగి #కనుమ

revanth teja

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_నానీలు #నానీ #నానీలు #వన్నెలయ్య_ప్రబోధం #భోగిమంటలు #భోగి #Bhogi #pongal2021

read more
భోగికి మంటే
రోగం వెంటే
వివేకమే లేదంటే
దుఃఖమే తోడంతే #వన్నెలయ్య_నానీలు #నానీ #నానీలు #వన్నెలయ్య_ప్రబోధం #భోగిమంటలు #భోగి #bhogi #pongal2021

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_ప్రబోధం #భోగి #భోగిమంటలు #సంక్రాంతి #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి

read more

మూల్గుతున్న తమోగుణం భ్రాంతులుగా కాల్చేద్దాం
మరుగుతున్న గుండెలను శాంతంగా తీర్చేద్దాం
దివ్వెలోని తైలంలా వెలిగేందుకు ఎగబాకుతు
కరుగుతున్న కాలాలను కాంతులుగా పేర్చేద్దాం #వన్నెలయ్య_ప్రబోధం #భోగి #భోగిమంటలు #సంక్రాంతి
#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి

Suryasamudra Sasura

#భోగి #భోగిశుభాకాంక్షలు2023 #పొంగల్_శుభాకాంక్షలు #పొంగల్ #సంక్రాంతి #సంక్రాంతిశుభాకాంక్షలు #కనుమశుభాకాంక్షలు #SasuraPrayaan #SasuraStudio #SuryasamudraSasura #కామెడీ

read more
mute video

గోటేటి గుళికలు

mute video

చిరంజీవి మాచర్ల.

#భోగి #Quote

read more
పనికిరాని వస్తువులు ఇంటికి  పనికిమాలిన ఆలోచనలు, అలవాట్లు,భయాలు మనసుకు భారాలు.. తగలేయాడానికి తగిన రోజు వచ్చింది." భోగి మంటల్లో తగలేయండి." #భోగి

About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile