Find the Best నమ్మకం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about నమà±à°®à°•à°‚ meaning in english, నమà±à°®à°•à°‚ quotes, నమà±à°®à°•à°‚ english word, నమà±à°®à°•à°‚ కావాలి, నమà±à°®à°•à°‚ à°µà±à°‚ది,
Mouni Kanna✍
నమ్మకం మంచిదే కానీ గుడ్డి నమ్మకం నిన్ను గుడ్డి వాడిని చేయకుండా చూసుకో............. #నమ్మకం
Mouni Kanna✍
నమ్మడం మంచిదే కానీ గుడ్డి నమ్మకంతో ఉంటే మోసపోక తప్పదు #నమ్మకం #YourQuoteAndMine Collaborating with Lakshmi Tulasi
Mouni Kanna✍
ఈ రోజు రేపో మీ నుంచి వెళ్ళిపోయే ఆ కాసులకి మీ నమ్మకాన్ని అమ్మకండి #నమ్మకం #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత
srilatha lion
ముందు నమ్మకానికి సమయం పడుతుంది ప్రయాణ క్రమంలో ఆ నమ్మకం బలపడుతుంది కాని కొన్ని అంచుల్ని చేరాకే ఆ నమ్మకమొక మిథ్యని తెలుస్తుంది ఆ అంచులనేవి వారి వారి జీవితాల్ని బట్టి వారికున్న ఆసక్తి/అనాసక్తుల్ని, పరిస్థితులను బట్టి మలచబడుతాయ్... నిర్ణయించబడతాయ్... #నమ్మకం #telugu #అంచులు #ప్రయాణం
srilatha lion
పుట్టేది ఒంటిగనే చచ్చేది ఒంటిగనే కొసమెరుపేంటంటే నడుమన తతంగం కూడా ఒంటిగనే... నీకే తెలీదంతే! ఎవరో ఉంటారన్న భరోసా ఏవరో కావాలన్న ఆశ అంతా కాల మాయ రా బుజ్జి 🖐 ఎవర్ని/దేన్ని నమ్మకు... ఒంటిగనే పోరాడు...👍🤝 #నమ్మకం #ఒంటిబతుకు #జీవితం #జీవితరహస్యము #తెలుగు #yqkavi #telugu #teluguvelugu
srilatha lion
నీ మీద నాకున్న నమ్మకానికి నను నీటిమీద కూడ నడిపించేంత శక్తుంది తెలుసా! #నమ్మకం #శక్తి #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes
srilatha lion
నమ్మకు నమ్మకు నమ్మకు నీ నీడనైనా నమ్మి సాహచర్యం చేయకు అంతా స్వార్ధం స్వార్ధం స్వార్ధం #నమ్మకం #స్వార్ధం #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion
srilatha lion
ఏదైనా తెగే వరకే కదా.. తెగాక కూడా ఆశించడం అత్యాశే కాబోలు. కాని ఈ విషయం తన నమ్మకానికి ఎందుకు వర్తించట్లేదో? బహుశా ఆ నమ్మకాన్ని నమ్మకమే బలపరుస్తుండటం వల్లేమో! ఆ నమ్మకమే తెగాక ఉద్భవించే వేదాంతాన్ని సైతం ఖాతరు చేయక కొట్టిపారేస్తుందేమో! హ హ అసలు కొట్టిపారేస్తేనేమి? ఖాతరు చేస్తేనేమి? తెగినదాన్ని అతికించలేదన్న విషయం తేటగ తెలిసిపోతున్నా మచ్చుకైనా కళ్ళు తెరవనీవు. ప్రేమ గుడ్డిది అని ఊరికే అనలేదు మరి! #నమ్మకం #తెగిన #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes
srilatha lion
నమ్మకం జీవితాన్ని నిలబెట్టగలదు కూల్చేయగలదు #నమ్మకం #జీవితం #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu
Suryasamudra Sasura