Nojoto: Largest Storytelling Platform

Best వ్యక్తిత్వం Shayari, Status, Quotes, Stories

Find the Best వ్యక్తిత్వం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about వ్యక్తిత్వం quotes, వ్యక్తిత్వం translation in english, వ్యక్తిత్వం తన, వ్యక్తిత్వంగా చరిత్రలో, వ్యక్తిత్వంలో,

  • 6 Followers
  • 11 Stories
    PopularLatestVideo

Mouni Kanna✍

#భావాలు #వ్యక్తిత్వం #అభిప్రాయాలు #Telugu #teluguquotes #teluguvelugu #YourQuoteAndMine Collaborating with Blissful Sreedhar2.0

read more
ఎవరి భావాలు వారివి.
ఎవరి అభిప్రాయాలు వారివి.
ఎవరి గొప్పతనం వారిది. 
ఎవ్వరిని తప్పు పట్టలేము.  #భావాలు
#వ్యక్తిత్వం
#అభిప్రాయాలు
#telugu 
#teluguquotes 
#teluguvelugu  #YourQuoteAndMine
Collaborating with Blissful Sreedhar2.0

srilatha lion

#మనుషులు #వ్యక్తిత్వం #అవగాహన #Telugu #teluguvelugu #స్పష్టత

read more
మనుషుల మీద,మనుషుల వ్యక్తిత్వాల మీద సరైన అవగాహన,స్పష్టత వచ్చిన నాడు 
ఏ మనిషీ ఎవరి నుండీ ఏదీ ఆశించడు..

తెలిసీ ఆశించడమంటే ఐతే ప్రేమో లేక వెర్రో లేక  మూర్ఖత్వమో అయ్యుండాలి! #మనుషులు #వ్యక్తిత్వం #అవగాహన #telugu #teluguvelugu #స్పష్టత

srilatha lion

#అవసరాలు #వ్యక్తిత్వం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
ఒకానొక సమయాన 
వ్యక్తిగత అవసరాలు 
వ్యక్తిత్వాన్ని‌ 
దెబ్బతీసే ప్రమాదముంది #అవసరాలు #వ్యక్తిత్వం #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

srilatha lion

#yqbaba #yqkavi #తెలివి #వ్యక్తిత్వం #Telugu #teluguvelugu #teluguqoutes #telugukavi

read more
తెలిసినవాడు పాటిస్తాడనీ కాదు 
తెలీనివాడు పాటించడనీ కాదు
తెలియడం తెలివికి సంబంధించిందైతే
పాటించడం వ్యక్తిత్వానికి సంబంధించింది  #yqbaba #yqkavi #తెలివి #వ్యక్తిత్వం #telugu #teluguvelugu #teluguqoutes #telugukavi

srilatha lion

#మనోభావాలు #వ్యక్తిత్వం #yqbaba #yqkavi #Telugu #telugukavi #teluguquotes

read more
ఒకరి మానసిక స్థితిని అంచనా వేయడం గొప్ప కాదు
దానికి తగ్గట్టు మసులుకోవడం గొప్ప

ఒకరి మనోభావాల్ని దెబ్బతీయటం గొప్ప కాదు
వారి వారి వక్తిత్వానికి పట్టం కట్టడం గొప్ప  #మనోభావాలు #వ్యక్తిత్వం #yqbaba 
#yqkavi #telugu #telugukavi #teluguquotes

srilatha lion

#చంచలమనస్తత్వం #వ్యక్తిత్వం #నిలకడ #yqbaba #yqkavi #teluguvelugu #Telugu

read more
చ౦చల మనస్తత్వ౦ బ్రతుకుని అల్లకల్లోల౦ చేసి 
చివరికి కనులలో కల్లోలినిని ఉప్పొ౦గేలే చేస్తు౦ది 
ఎప్పుడూ ఒకేలా ఉ౦డు ఒకేమాటకు కట్టుబడు
వ్యక్తిత్వాన్ని కాపాడుకో... #చంచలమనస్తత్వం #వ్యక్తిత్వం #నిలకడ #yqbaba #yqkavi #teluguvelugu #telugu

Narahari Rao

#తెలుగు #తెలుగుకవి #భావసుమాలు #వ్యక్తిత్వం #తెలుగుకోట్స్ #Telugu #teluguquotes #జీవితం

read more
🌞 నరహరి నిత్య నిపఠము 🌞
4⃣8⃣
నీవు ఎవరికన్నా ఏ విధమైన సాయం చేసినా 
ఎవరికి ఎలాంటి సాయం చేసినావన్న విషయం వెంటనే మర్చిపోవడం మంచిది. 
కానీ నీవు ఎవరి దగ్గరన్నా ఎటువంటి చిన్న సహాయం తీసుకున్నా ఆ విషయం ఎప్పటికీ గుర్తు పెట్టుకొని ఉండు. 
వారికి ప్రత్యుపకారం చేసే అవకాశం వస్తే మాత్రం దాన్ని వెన్వెంటనే సద్వినియోగం చేసుకో. 
అక్కడే నీ అద్భుతమైన వ్యక్తిత్వం ప్రతిఫలిస్తుంది. 

✍️బాపురం నరహరి రావు. 
అనంతపురము. 27*10*2021. #తెలుగు #తెలుగుకవి #భావసుమాలు #వ్యక్తిత్వం #తెలుగుకోట్స్ #telugu #teluguquotes #జీవితం

Naresh Reddy Aleti

#హైకూలు #వన్నెలయ్య_హైకూలు #వ్యక్తిత్వం

read more
చూపు చెప్పును
లోని వ్యక్తిత్వాన్ని..
అదే నువ్వు.! #హైకూలు #వన్నెలయ్య_హైకూలు #వ్యక్తిత్వం

Naresh Reddy Aleti

సాందర్యానికి ఆద్యం నీవు సౌకుమార్యానికి ఆది నీవు..! సుమ పరిమళ దీవి నీవు మోవి పులకరించు తావి నీవు..! #స్పూర్తి #వ్యక్తిత్వం #yqbaba #YourQuoteAndMine #yqkavi #yqteluguvelugu #yqteluguquotes

read more
సాందర్యానికి ఆద్యం నీవు
సౌకుమార్యానికి ఆది నీవు..!
సుమ పరిమళ దీవి నీవు
మోవి పులకరించు తావి నీవు..! సాందర్యానికి ఆద్యం నీవు
సౌకుమార్యానికి ఆది నీవు..!
సుమ పరిమళ దీవి నీవు
మోవి పులకరించు తావి నీవు..!
#స్పూర్తి 
#వ్యక్తిత్వం 

#yqbaba

అజ్ఞాతవాసి

#పోలిక #జీవితం #వ్యక్తిత్వం #yqkavi #తెలుగుకవి

read more
ఆస్తి విషయంలో పోలిక 
అంతస్తు విషయంలో పోలిక 
జీతం విషయంలో పోలిక
జీవితం విషయంలో పోలిక 
వ్యక్తుల విషయంలో మాత్రమే పోలిక 
వ్యక్తిత్వం విషయంలో ఉండదు పోలిక   
గుణం విషయంలో కనబడదు పోలిక  #పోలిక #జీవితం #వ్యక్తిత్వం #yqkavi #తెలుగుకవి
loader
Home
Explore
Events
Notification
Profile