Find the Best విధి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about విధి in english, విధి meaning, విధి అంటే à°à°®à°¿à°Ÿà°¿, విధి à°’à°• విష వలయం, విధి సీరియలౠచూపించండి,
srilatha lion
దగ్గరవుతుందటే మనసు నా అన్న భావంతో తరిమికొట్టదటే విధి నువ్వెంత అన్న భావంతో నేనెంతని బేరీజెలా వేస్కుందునే నేనేదైనా నా అస్థిత్వం తానే అయ్యాక నే గొప్పే మరి నే ఘనమే మరి నే గనియే మరి ఏమో గొప్పైనా,ఘనమైనా,గనియైనా కడకు నిక్కముగనె నిను తులతూచేరే తరుణి నువ్వెంతంటూ నువ్వెప్పటికీ పరాయేనంటూ జీవితకాలం తూకానికి సరితూగవంటూ...,,,,, అపుడు నవ్వుకుందువులే వెక్కిరింతగ ఇలా నీలో నువు నీకై నువు నీతో నువు కదలాడుతుండగ కథయంతా కనుల ముందర ఇంకెలా ఉంటుంది నీ కనులకు నిదురకై తొందర దగ్గరవుతుందటే మనసు నా అన్న భావంతో తరిమికొట్టదటే విధి నువ్వెంత అన్న భావంతో నేనెంతని బేరీజెలా వేస్కుందునే నేనేదైనా నా అస్థిత్వం తానే అయ్యాక
srilatha lion
దొరకనపుడు దొరక్కేడ్చి.. దొరికాక లొసుగులెతికి.. అదీ పోయాక విధిని నిందించి.. ఇకెప్పుడు నువ్వు శోధించేది ఇకెప్పుడు నువ్వు సాధించేది ఇకెప్పుడు నువ్వు కాలు మీద కాలేసుక్కూర్చునేది ఓసారి హుమ్ ఏమో చూద్దాం అంటూ ఇంకోసారి ఇదిగో ఇపుడేనంటూ మరోసారి మరోసారంటూ అనుకోవడంలో చూపే శ్రద్ధ ఆచరణలో పెడితేనేగా చూసేదైనా చేసేదైనా చెంతకొచ్చి వాలేది. #అనుకోవడం #ఆచరణ #విధి #yqbaba #yqkavi #telugu #teluguquotes #teluguvelugu
srilatha lion
నిన్ను నువ్వు ఏ విధిలో నైనా అదుపులో ఉంచుకోలేనంత కాలం ఏర్పడే నూతన బంధానికెపుడు సంపూర్ణంగా న్యాయం చేయలేవ్ #నూతనబంధం #విధి #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotesbysrilathalion
అజ్ఞాతవాసి
విధి ఆడించే ఈ నాటకంలో నీ పాత్ర ఏంటో తెలుసుకో నీ పాత్ర ఉద్దేశం తెలుసుకో నీ పాత్ర అవసరం తెలుసుకో నీ పాత్రను పండించుకో ప్రేక్షకుల మనసును గెలుచుకో #విధి #yqkavi #తెలుగుకవి విధి ఆడించే వింత నాటకంలో మన పాత్ర ఏంటో మనం తెలుసుకోవాలి...
అజ్ఞాతవాసి
ఎక్కడ ప్రారంభించానో అక్కడికే వచ్చాను చుట్టూ తిరిగి ఆరంభానికి చేరాను ఆదిలోనే ఆరంభించాను అవరోధాలు ఎదుర్కొన్నాను అంతలోనే ఆగిపోయాను విధి ఆడిన వింత నాటకంలో విసిగిపోయాను ఆగిపోయాను #ఆగిపోయాను #విధి #yqkavi #తెలుగుకవి విధి ఆడిన వింత నాటకంలో నా పాత్రకు అర్థం లేకుండా పోతుంది..

About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto