Nojoto: Largest Storytelling Platform

Best నమ్మకం Shayari, Status, Quotes, Stories

Find the Best నమ్మకం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about నమ్మకం meaning in english, నమ్మకం quotes, నమ్మకం english word, నమ్మకం కావాలి, నమ్మకం వుంది,

  • 10 Followers
  • 22 Stories
    PopularLatestVideo

Mouni Kanna✍

#నమ్మకం

read more
నమ్మకం మంచిదే కానీ 
గుడ్డి నమ్మకం నిన్ను గుడ్డి వాడిని చేయకుండా చూసుకో............. #నమ్మకం

Mouni Kanna✍

#నమ్మకం #YourQuoteAndMine Collaborating with Lakshmi Tulasi

read more
నమ్మడం మంచిదే కానీ 
గుడ్డి నమ్మకంతో ఉంటే మోసపోక తప్పదు #నమ్మకం   #YourQuoteAndMine
Collaborating with Lakshmi Tulasi

Mouni Kanna✍

#నమ్మకం #YourQuoteAndMine Collaborating with వెన్నెల సీత

read more
ఈ రోజు రేపో 
మీ నుంచి 
వెళ్ళిపోయే 
ఆ కాసులకి 
మీ నమ్మకాన్ని 
అమ్మకండి #నమ్మకం  #YourQuoteAndMine
Collaborating with వెన్నెల సీత

srilatha lion

ఆ అంచులనేవి వారి వారి జీవితాల్ని బట్టి వారికున్న ఆసక్తి/అనాసక్తుల్ని, పరిస్థితులను బట్టి మలచబడుతాయ్... నిర్ణయించబడతాయ్... #నమ్మకం #Telugu #అంచులు #ప్రయాణం

read more
ముందు నమ్మకానికి సమయం పడుతుంది 
ప్రయాణ క్రమంలో ఆ నమ్మకం బలపడుతుంది
కాని కొన్ని అంచుల్ని చేరాకే 
ఆ నమ్మకమొక మిథ్యని తెలుస్తుంది  ఆ అంచులనేవి వారి వారి జీవితాల్ని బట్టి వారికున్న ఆసక్తి/అనాసక్తుల్ని, పరిస్థితులను బట్టి మలచబడుతాయ్... నిర్ణయించబడతాయ్...

#నమ్మకం #telugu #అంచులు #ప్రయాణం

srilatha lion

ఎవర్ని/దేన్ని నమ్మకు... ఒంటిగనే పోరాడు...👍🤝 #నమ్మకం #ఒంటిబతుకు #జీవితం #జీవితరహస్యము #తెలుగు #yqkavi #Telugu #teluguvelugu

read more
పుట్టేది ఒంటిగనే
చచ్చేది ఒంటిగనే
కొసమెరుపేంటంటే 
నడుమన తతంగం కూడా ఒంటిగనే...
నీకే తెలీదంతే!
ఎవరో ఉంటారన్న భరోసా
ఏవరో కావాలన్న ఆశ
అంతా కాల మాయ రా బుజ్జి 🖐 ఎవర్ని/దేన్ని నమ్మకు... ఒంటిగనే పోరాడు...👍🤝

#నమ్మకం #ఒంటిబతుకు #జీవితం #జీవితరహస్యము #తెలుగు #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#నమ్మకం #శక్తి #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
నీ మీద నాకున్న నమ్మకానికి 
నను నీటిమీద కూడ 
నడిపించేంత శక్తుంది తెలుసా! #నమ్మకం #శక్తి #yqbaba #yqkavi #telugu #teluguvelugu #writingresolution #366days366quotes

srilatha lion

#నమ్మకం #స్వార్ధం #yqbaba #yqkavi #Telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion

read more
నమ్మకు నమ్మకు నమ్మకు
నీ నీడనైనా నమ్మి సాహచర్యం చేయకు
అంతా స్వార్ధం స్వార్ధం‌ స్వార్ధం   #నమ్మకం #స్వార్ధం #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes #lovequotesbysrilathalion

srilatha lion

#నమ్మకం #తెగిన #yqbaba #yqkavi #Telugu #telugukavi #teluguquotes

read more
ఏదైనా తెగే వరకే కదా..
తెగాక కూడా ఆశించడం అత్యాశే కాబోలు.
కాని ఈ విషయం తన నమ్మకానికి ఎందుకు వర్తించట్లేదో?
బహుశా ఆ నమ్మకాన్ని నమ్మకమే బలపరుస్తుండటం వల్లేమో!
ఆ నమ్మకమే 
తెగాక ఉద్భవించే వేదాంతాన్ని సైతం 
ఖాతరు చేయక కొట్టిపారేస్తుందేమో!
హ హ అసలు
కొట్టిపారేస్తేనేమి? 
ఖాతరు చేస్తేనేమి?
తెగినదాన్ని అతికించలేదన్న విషయం 
తేటగ తెలిసిపోతున్నా మచ్చుకైనా 
కళ్ళు తెరవనీవు.
ప్రేమ గుడ్డిది అని ఊరికే అనలేదు మరి! #నమ్మకం #తెగిన #yqbaba #yqkavi #telugu #telugukavi #teluguquotes

srilatha lion

#నమ్మకం #జీవితం #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu

read more
నమ్మకం 
జీవితాన్ని 
నిలబెట్టగలదు
కూల్చేయగలదు #నమ్మకం #జీవితం
#yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu

Suryasamudra Sasura

#మోసపోయేవరకు #నమ్మకం #విలువ తెలియదు #ప్రేమించేవరకు #జీవీతం విలువ #తెలియదు #సూర్యసముద్రససుర #కవిత్వం

read more
mute video
loader
Home
Explore
Events
Notification
Profile