Nojoto: Largest Storytelling Platform

Best నిదుర Shayari, Status, Quotes, Stories

Find the Best నిదుర Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about నిదురించే చెలి, నిదురించే నదిలో, నిదుర, నిదురించే చెలీ, నిదురించే తోటలోకి,

  • 2 Followers
  • 12 Stories
    PopularLatestVideo

srilatha lion

#నిదుర #అక్షరమాల #కనులు #Telugu #yqkavi #teluguvelugu #చీకటి

read more
ఏం తోచదే నిదుర రాని కనులకు
చీకట్లో అక్షరమాలల్లడం తప్ప... #నిదుర #అక్షరమాల #కనులు #telugu #yqkavi #teluguvelugu #చీకటి

srilatha lion

వాస్తవానికి నిదురొక తాత్కలిక తాయిలం... ఐనా అదీ అందని జాబిలేలే ఆద్యంతం... #నిదుర #మరుపు #నానోలు #Telugu

read more
నిదురించు 
కాసేపైన 
మనసును
మరిచేలా  వాస్తవానికి నిదురొక తాత్కలిక తాయిలం...
ఐనా అదీ అందని జాబిలేలే ఆద్యంతం...

#నిదుర #మరుపు #నానోలు #telugu

srilatha lion

#కనులు #మనసు #yqkavi #నిదుర #తెలుగు #teluguvelugu #Telugu

read more
కనులకు నిదురించాలనున్నా...
మనసు సహకరించదే!
మనసుకు సేదదీరాలనున్నా...
కనుధారకు తీరికుండదే! #కనులు #మనసు #yqkavi #నిదుర #తెలుగు #teluguvelugu #telugu

srilatha lion

#yqbaba #yqkavi #గజల్ #గుబులు #నిదుర #దరికేరాదు #Telugu #teluguvelugu

read more
గుబులు పడుకోనీదు కునుకు దరికే రాదు
మనసు తనలా లేదు ఉలుకు దరికే రాదు

ఏం చెప్పగలదులే ఎడారిలొ తన నడక
ఏ చెవి వినగలదులె చినుకు దరికే రాదు

కళకళలాడిన తను జనం వెలెసిన కోట
మచ్చుకచట మెరవగ మిణుకు దరికే రాదు

తను మధనపడుతూనె గడ్డకట్టుకుపోయె
వేదన చలిని కాచ చురుకు దరికే రాదు‌

నిరతం కాలమెంత పరుగు పెట్టని లతను
కదప కించితైనా ఉరుకు దరికే రాదు  #yqbaba #yqkavi #గజల్ #గుబులు #నిదుర #దరికేరాదు #telugu #teluguvelugu

srilatha lion

#నిదుర #కోపం #yqbaba #yqkavi #Telugu #teluguvelugu

read more
నిదురకు నేనంటే కోపం
తనని నీకు రాసిచ్చాగ మరి! #నిదుర #కోపం #yqbaba #yqkavi #telugu #teluguvelugu

srilatha lion

#కాపలా #నిదుర #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #writingresolution #366days366quotes

read more
నే నిదురించేదెలా?
నీ జ్ఞాపకాలేగ నా నిదురకు కాపలా! #కాపలా #నిదుర #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#writingresolution #366days366quotes

srilatha lion

#నిదుర #నీతలపుల్లో #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes #lovequotesbysrilathalion

read more
నిదరోతానని కనుపాప మారాం చేస్తున్నా
కనురెప్ప దిగి రాదే క్షణమైనా అలసిపోదే
నీ తలపుల్లో తానమాడుతూ తానేం 
మరిచిపోతుందో తెలివికి రాదే!
తెలియజేసినా కనుపాపనే 
అదేదో ముద్దాయిలా 
ఉరిమురిమి చూస్తుందే!
ఇదేం మాయో మనసా.. 
ప్రపంచమంతా 
నడినిద్రలో 
మునిగుందని తెలుసా!
 #నిదుర #నీతలపుల్లో #yqbaba #yqkavi #telugu #teluguvelugu 
#teluguquotes #lovequotesbysrilathalion

srilatha lion

#అసహనం #నిదుర #yqbaba #yqkavi #Telugu #teluguvelugu #teluguquotes life

read more
నిద్దురపోనీయని అసంతృప్తికేం సర్దిచెప్పనూ!
కుదురుగుండనీయని అసహనానికేమని చెప్పి 
సముదాయించనూ!
సమాధానం నా ప్రశ్నలకి స్వస్తి పలికిందననా?
లేక శ్వాసే వదిలిందననా?
ఐనా మాటల్తో మభ్యపెడితే మానేనా?
మౌనంతో మూగమాటలు నేర్పితే మారేనా?
నా పిచ్చి గాని అసలు ప్రశ్నాఝరి పరాధ్యానంలో పడేనా? #అసహనం #నిదుర #yqbaba #yqkavi #telugu #teluguvelugu #teluguquotes #life

srilatha lion

#yqbaba #yqkavi #నిదుర #నిరీక్షణ #Telugu #telugukavi #teluguvelugu

read more
కారణమెరుగని రణం 
మచ్చుకైనా వెతుకులాటను 
తోసిపుచ్చు ప్రత్యామ్నాయం
మరేమి పాలుపోని దుస్థితిలో‌ 
మనసాంతరాలానికి ఇరకాటం
తీరంతా అవగతమైనా 
తొణకని ఉబలాటం
ప్రతీ రేయి పలకరింపుల 
మధనాన పల్లవిస్తున్న ప్రశ్నార్ధకాన
నిలిచిపోయిన తడారని నయన గది 
తలుపులు మూతబడనీవా 
నిదుర నామరూపాలెరుగని నైజాన్ని 
తరిమికొట్టలేవా ఓ నిశిలోక నిశిత నిరీక్షణ

      - srilatha lion 💘


 


 #yqbaba #yqkavi #నిదుర #నిరీక్షణ #telugu #telugukavi #teluguvelugu

srilatha lion

1st trail mistakes thelupagalaru #మణిపూసలు #నిదుర #yqbaba #yqkavi #teluguvelugu #Telugu #sltelugu #lovequotesbysrilathalion

read more
నిశి నిదురలో కలిసావు
మాయజేసి పడేసావు
ఉష మేలుకోగానే
ఊహవై ఊరించావు
  
- srilatha lion 💘
  













 1st trail mistakes thelupagalaru 
#మణిపూసలు #నిదుర #yqbaba #yqkavi #teluguvelugu #telugu #sltelugu #lovequotesbysrilathalion
loader
Home
Explore
Events
Notification
Profile