Nojoto: Largest Storytelling Platform

Best విధి Shayari, Status, Quotes, Stories

Find the Best విధి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about విధి in english, విధి meaning, విధి అంటే ఏమిటి, విధి à°’à°• విష వలయం, విధి సీరియల్ చూపించండి,

  • 3 Followers
  • 7 Stories
    PopularLatestVideo

srilatha lion

దగ్గరవుతుందటే మనసు నా అన్న భావంతో తరిమికొట్టదటే విధి నువ్వెంత అన్న భావంతో నేనెంతని బేరీజెలా వేస్కుందునే నేనేదైనా నా అస్థిత్వం తానే అయ్యాక #yqbaba #Telugu #teluguquotes #lovequotesbysrilathalion #yqkavi #నువు #వెక్కిరింత

read more
దగ్గరవుతుందటే మనసు 
నా అన్న భావంతో

తరిమికొట్టదటే విధి 
నువ్వెంత అన్న భావంతో

నేనెంతని బేరీజెలా వేస్కుందునే
నేనేదైనా నా అస్థిత్వం తానే అయ్యాక
నే గొప్పే మరి 
నే ఘనమే మరి
నే గనియే మరి

ఏమో గొప్పైనా,ఘనమైనా,గనియైనా 
కడకు నిక్కముగనె నిను తులతూచేరే తరుణి
నువ్వెంతంటూ నువ్వెప్పటికీ పరాయేనంటూ
జీవితకాలం తూకానికి సరితూగవంటూ...,,,,,

అపుడు నవ్వుకుందువులే వెక్కిరింతగ ఇలా 
నీలో నువు 
నీకై నువు 
నీతో నువు 
కదలాడుతుండగ కథయంతా కనుల ముందర 
ఇంకెలా ఉంటుంది నీ కనులకు నిదురకై తొందర దగ్గరవుతుందటే మనసు 
నా అన్న భావంతో

తరిమికొట్టదటే విధి 
నువ్వెంత అన్న భావంతో

నేనెంతని బేరీజెలా వేస్కుందునే
నేనేదైనా నా అస్థిత్వం తానే అయ్యాక

srilatha lion

#అనుకోవడం #ఆచరణ #విధి #yqbaba #yqkavi #Telugu #teluguquotes #teluguvelugu

read more
దొరకనపుడు దొరక్కేడ్చి..
దొరికాక లొసుగులెతికి.. 
అదీ పోయాక విధిని నిందించి..
ఇకెప్పుడు నువ్వు శోధించేది 
ఇకెప్పుడు నువ్వు సాధించేది
ఇకెప్పుడు నువ్వు 
కాలు మీద కాలేసుక్కూర్చునేది
ఓసారి హుమ్ ఏమో చూద్దాం అంటూ 
ఇంకోసారి ఇదిగో ఇపుడేనంటూ 
మరోసారి మరోసారంటూ 
అనుకోవడంలో చూపే శ్రద్ధ 
ఆచరణలో పెడితేనేగా 
చూసేదైనా చేసేదైనా 
చెంతకొచ్చి వాలేది. #అనుకోవడం #ఆచరణ #విధి #yqbaba #yqkavi #telugu #teluguquotes #teluguvelugu

srilatha lion

#నూతనబంధం #విధి #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #Telugu #lovequotesbysrilathalion

read more
నిన్ను నువ్వు ఏ విధిలో నైనా 
అదుపులో ఉంచుకోలేనంత కాలం
ఏర్పడే నూతన బంధానికెపుడు 
సంపూర్ణంగా న్యాయం చేయలేవ్ #నూతనబంధం #విధి #yqbaba #yqkavi #teluguvelugu #sltelugu #telugu #lovequotesbysrilathalion

అజ్ఞాతవాసి

#విధి #yqkavi #తెలుగుకవి విధి ఆడించే వింత నాటకంలో మన పాత్ర ఏంటో మనం తెలుసుకోవాలి...

read more
విధి ఆడించే ఈ నాటకంలో 
నీ పాత్ర ఏంటో తెలుసుకో 
నీ పాత్ర ఉద్దేశం తెలుసుకో
నీ పాత్ర అవసరం తెలుసుకో 
నీ పాత్రను పండించుకో 
ప్రేక్షకుల మనసును గెలుచుకో  #విధి #yqkavi #తెలుగుకవి విధి ఆడించే వింత నాటకంలో మన పాత్ర ఏంటో మనం తెలుసుకోవాలి...

అజ్ఞాతవాసి

#ఆగిపోయాను #విధి #yqkavi #తెలుగుకవి విధి ఆడిన వింత నాటకంలో నా పాత్రకు అర్థం లేకుండా పోతుంది..

read more
ఎక్కడ ప్రారంభించానో అక్కడికే వచ్చాను 
చుట్టూ తిరిగి ఆరంభానికి చేరాను
ఆదిలోనే ఆరంభించాను
అవరోధాలు ఎదుర్కొన్నాను 
అంతలోనే ఆగిపోయాను
విధి ఆడిన వింత నాటకంలో
విసిగిపోయాను ఆగిపోయాను  #ఆగిపోయాను #విధి #yqkavi #తెలుగుకవి విధి ఆడిన వింత నాటకంలో నా పాత్రకు అర్థం లేకుండా పోతుంది..

అజ్ఞాతవాసి

#విధి #yqkavi #తెలుగుకవి విధి ఆడించే వింత నాటకంలో మన పాత్ర ఏంటో మనం తెలుసుకోవాలి...

read more
విధి ఆడించే ఈ నాటకంలో 
నీ పాత్ర ఏంటో తెలుసుకో 
నీ పాత్ర ఉద్దేశం తెలుసుకో
నీ పాత్ర అవసరం తెలుసుకో 
నీ పాత్రను పండించుకో 
ప్రేక్షకుల మనసును గెలుచుకో  #విధి #yqkavi #తెలుగుకవి విధి ఆడించే వింత నాటకంలో మన పాత్ర ఏంటో మనం తెలుసుకోవాలి...

అజ్ఞాతవాసి

#ఆగిపోయాను #విధి #yqkavi #తెలుగుకవి విధి ఆడిన వింత నాటకంలో నా పాత్రకు అర్థం లేకుండా పోతుంది..

read more
ఎక్కడ ప్రారంభించానో అక్కడికే వచ్చాను 
చుట్టూ తిరిగి ఆరంభానికి చేరాను
ఆదిలోనే ఆరంభించాను
అవరోధాలు ఎదుర్కొన్నాను 
అంతలోనే ఆగిపోయాను
విధి ఆడిన వింత నాటకంలో
విసిగిపోయాను ఆగిపోయాను  #ఆగిపోయాను #విధి #yqkavi #తెలుగుకవి విధి ఆడిన వింత నాటకంలో నా పాత్రకు అర్థం లేకుండా పోతుంది..


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile