Nojoto: Largest Storytelling Platform

Best పుస్తకం Shayari, Status, Quotes, Stories

Find the Best పుస్తకం Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about పుస్తకం పర్యాయపదాలు, పుస్తకం వికృతి పదం, పుస్తకం వనితా విత్తం, పుస్తకం కవితలు, పుస్తకం వికృతి,

  • 7 Followers
  • 21 Stories
    PopularLatestVideo

srilatha lion

#సంతకం #పుస్తకం #పేజీ #Telugu #నువ్వు

read more
పుస్తకం మొత్తం
ప్రతీ పేజీలో 
కనిపించని సంతకం నువ్వు  #సంతకం #పుస్తకం #పేజీ #telugu #నువ్వు

srilatha lion

#పుస్తకం #పేజీ #yqbaba #yqkavi #Telugu #teluguvelugu life #lifelessons

read more
నచ్చిన ప్రతీ పుస్తకంలో పేజీవవ్వాలనుకోకు
నీకంటూ చెప్పుకోడానికి నీ పుస్తకంలో ఏ పేజీ ఉండదు #పుస్తకం #పేజీ #yqbaba #yqkavi #telugu #teluguvelugu #life #lifelessons

srilatha lion

పుస్తకంగా ప్రచురించబడి ప్రాచుర్యం పొందాలన్నా ఏ రాతకు నోచుకోక చిరుగులతో సత్కరింపబడి ఖాళీపేజీలా మిగిలిపోవాలన్నా నీమీదే ఆధారపడుంది. రాసెయ్ ఈ చి||ల||సౌ కాగితాన నీ ఆలి హోదాలో అక్షరాల్ని నిలబెట్టి... పోయేదేముంది వీలైతే ఆ పుస్తకానికి జీవితం దొరుకుతుంది నిను చిరంజీవిని చేస్తుంది. #yqbaba #Telugu #writingresolution #366days366quotes #teluguvelugu #yqkavi

read more
నువు రాస్తానంటే నేనో పుస్తకాన్ని
లేదంటే చిరిగిన ఖాళీ పేజీని! పుస్తకంగా ప్రచురించబడి ప్రాచుర్యం పొందాలన్నా 
ఏ రాతకు నోచుకోక చిరుగులతో సత్కరింపబడి ఖాళీపేజీలా మిగిలిపోవాలన్నా నీమీదే ఆధారపడుంది.

రాసెయ్ ఈ చి||ల||సౌ కాగితాన 
నీ ఆలి హోదాలో అక్షరాల్ని నిలబెట్టి...
పోయేదేముంది వీలైతే ఆ పుస్తకానికి జీవితం దొరుకుతుంది 
నిను చిరంజీవిని చేస్తుంది.

srilatha lion

నాయికా నాయకులెవరో సహాయకుడి పాత్రలెవరో బహిర్గతం కానీక ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగించు కడవరకు తము వీక్షించ వినోదాత్మకంగా శుభోదయం. 14 పదాలతో కవితలు,రచనలు చేయండి #పుస్తకం 14పదాలు #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more
కర్మసిద్ధాంతమే ప్రధానాంశంగా 
బ్రహ్మ రచనలో‌ భృగుపుత్రిక నిర్మాణంలో‌ 
శితికంఠుడి సారథ్యంలో యముధర్మరాజు సంపాదకుడిగా నిత్యం రూపొందుతున్న చలనచిత్రం జీవితపుస్తకం  నాయికా నాయకులెవరో సహాయకుడి పాత్రలెవరో బహిర్గతం కానీక ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగించు కడవరకు తము వీక్షించ వినోదాత్మకంగా

శుభోదయం. 14 పదాలతో కవితలు,రచనలు చేయండి 
#పుస్తకం #14పదాలు #collab #yqkavi #telugu #teluguquotes     #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

srilatha lion

గగనపు పుస్తకం పైన విజ్ఞానాన్ని దోసిట పట్టి కలంలో భావసిరగా మార్చి హరివిల్లుల భాషలతో కవితలకు బాణీ కట్టి సాహితీ జగత్తుకు అర్పిస్తున్నా. ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు. #పుస్తకం #Collab #yqkavi #Telugu #teluguquotes #YourQuoteAndMine

read more
నీ జ్ఞాపకాలను పలకరించి
కలంతో కరచాలనం చేసి
అక్షరాన్ని ఆలింగనం చేసుకుని
బాధను, ప్రేమను సమంగా మోస్తున్న 
నా భావోద్వేగాల్ని చుంబించి
నా మనోప్రపంచాన్ని ఏలుతున్న నీకై 
ప్రేమాంకితను పుస్తకాన్ని లిఖిస్తున్నా
లిఖితకామిని నేనై
నా అనంత ప్రేమను గుప్పిస్తూ!
జీవితాంతం నీ మదిలోయలో 
దోబూచులాడేలా...
నా జీవితపుస్తకం మనలో 
చరితార్ధమయేలా... గగనపు పుస్తకం పైన
విజ్ఞానాన్ని  దోసిట పట్టి
కలంలో  భావసిరగా మార్చి 
హరివిల్లుల భాషలతో
కవితలకు బాణీ కట్టి 
సాహితీ జగత్తుకు అర్పిస్తున్నా. 
 ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు. 
#పుస్తకం #collab #yqkavi #telugu #teluguquotes #YourQuoteAndMine

Aswartha Lakshmi Mitta

#జీవితం #పుస్తకం #పాఠాలు #omyfrndu #YourQuoteAndMine Collaborating with మనసులో మాట Collaborating with Varoodhini Prasad Collaborating with Bala Tripura Sundari

read more
గతం నా అచ్చు పుస్తకం ,వాచకం.
దాని ఆధారంగానే నేటి నా నోట్స్.
ఇప్పుడు ఈ కోట్స్ #జీవితం #పుస్తకం #పాఠాలు #omyfrndu  #YourQuoteAndMine
Collaborating with మనసులో మాట
Collaborating with Varoodhini Prasad
Collaborating with Bala Tripura Sundari

Aswartha Lakshmi Mitta

పుస్తకమే ఇప్పుడు మన నేస్తం #పుస్తకం #Collab #yqkavi #teluguquotes #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more

పుస్తకం కాదు హస్తభూషణము
పుస్తకం మస్తిష్కానికే భూషణము 
పుస్తకం సమస్తము సర్వవేళలా 
పుస్తకం నేస్తం నాకు సర్వత్రా పుస్తకమే ఇప్పుడు మన నేస్తం
#పుస్తకం #collab #yqkavi #teluguquotes #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

Aswartha Lakshmi Mitta

పుస్తకమే ఇప్పుడు మన నేస్తం #పుస్తకం #Collab #yqkavi #teluguquotes #teluguquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Kavi

read more

పుస్తకం ఎప్పుడూ నా నేస్తం
పఠనమనే కళను నేర్పింది 
ఆనందపరచేది పుస్తకమే 
ఆలోచింపజేసేది పుస్తకము
ఉత్సాహపరచేది మరి
ప్రోత్సాహమును అందించేది
ఒంటరి తనాన్ని పోగొట్టేది
ఏకాంతములో తోడుండేది
కొత్త ఆలోచనలను రేపేది 
కొత్త ప్రపంచంలో విహరింపజేసేది
కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేది
ప్రపంచ మంతా తిప్పి చూపే 
రెక్కల గుఱ్ఱము, ముత్యాల మేనా
పుస్తకం కాక నా నేస్తం కాక ఇంకెవరు?  పుస్తకమే ఇప్పుడు మన నేస్తం
#పుస్తకం #collab #yqkavi #teluguquotes #teluguquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Kavi

amaterasu

ఆంధ్రభూమి వీక్లీలో అప్పుడు సీరియల్స్ రాసేవారు...యండమూరి ,..మల్లాది.. యర్ంశెట్టి సాయి,..డిటెక్టీవ్ స్టోరీస్ మధుబాబు..ఇంకా చాలా మందివి చదివేవాన్ని....ఇప్పుడు సమయం దొరకదు...కాని పుస్తక పఠవం చాలా మంచిది...అని నా అభిప్రాయం #yqkavi#yqbaba#పుస్తకం#lockdown#teluguvelugu#సహస్రాక్ష #YourQuoteAndMine Collaborating with Dasari Laxman

read more
తెలుగులో చదివినవి తక్కువే
పానుగంటి వారి సాక్షిలో స్వభాష అను ఒక అంకము, భారతంలో ద్రోణపర్వంలో ఒక చిన్న అంకం, రాజాజి గారి జీవిత చరిత్ర (ఇంకా రాజకీయ జీవితం చదవవలసి ఉన్నది).

ఆంగ్లంలో ఇంకొంచెం ఎక్కువే చదివాను.

A child called 'it'.
Anne Frank

ఈ రెండూ చదివిన ప్రభావంతో కొంతకాలం చదవడం ఆపేసాను.

ఇక నాకు నచ్చిన రచనలు,రచయితలు:

What is life? - Erwin Shrödinger
The problems of Philosophy - Bertrand Russell
Freedom from the known - Jiddu Krishna Murthy ఆంధ్రభూమి వీక్లీలో అప్పుడు సీరియల్స్ రాసేవారు...యండమూరి ,..మల్లాది.. యర్ంశెట్టి సాయి,..డిటెక్టీవ్ స్టోరీస్ మధుబాబు..ఇంకా చాలా మందివి చదివేవాన్ని....ఇప్పుడు సమయం దొరకదు...కాని పుస్తక పఠవం చాలా మంచిది...అని నా అభిప్రాయం

#yqkavi#yqbaba#పుస్తకం#lockdown#teluguvelugu#సహస్రాక్ష #YourQuoteAndMine
Collaborating with Dasari Laxman

Narahari Rao

#cinemagraph #తెలుగుకవి #తెలుగు #జీవితం #పుస్తకం #Telugu #teluguquotes #yqtelugu

read more
🌺🌺🌺 నరహరి నిత్య నిపఠము 🌺🌺🌺
2⃣2⃣6⃣

రోజుకు కనీసం అరగంటైనా పుస్తకం చదవడం అలవాటు చేసుకో. 
నీ మనస్సు మస్తిష్కం రెండూ క్రొంగొత్త లోకాల దారులను వెదుకుతాయి. 
నీలోని ఆలోచనలు నీలోనే నవనవోన్మేష భావనలకు రూపు కల్పించి స్వేచ్ఛగా గగన తలానికి ఎగిరేట్లు చేస్తాయి. 
మంచి పుస్తకాలు చెడు పుస్తకాలు అని వేరే వేరేగా ఉండవు. 
కనబడిన ప్రతి పుస్తకం చదువు. 
అందులో మంచిని గ్రహించు. 
గ్రహించిన మంచిని ఆచరణలోకి  తేవడానికి ప్రయత్నించు. 
పుస్తకం మంచి చెడులను చెప్పి నీకు సరైన దిశానిర్దేశం చేసే ఆప్తమిత్రుడు. 
అలాంటి మిత్రుడిని ఎప్పటికీ వదులుకోకు. 
🌷ప్రపంచ పుస్తక దినోత్సవం శుభాకాంక్షలు 🌷

✍️బాపురం నరహరి రావు. 
అనంతపురము. 
23- 04- 2022.  #cinemagraph #తెలుగుకవి #తెలుగు #జీవితం #పుస్తకం #telugu #teluguquotes #yqtelugu
loader
Home
Explore
Events
Notification
Profile