Find the Latest Status about telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, telugu.
Dinakar Reddy
ఓ సూర్యోదయం నీ స్మృతులను మోసుకొచ్చే శీతల పవనం మనసు ఆశల కేంద్రం.. ©Dinakar Reddy #dinakarreddy #dinakarwrites #telugupoetry #StoryTeller #teluguwriter #teluguauthor #telugukavithalu #telugulifequotes #lovequotes #Shayar
Dinakar Reddy
హే సీగానపెసూనాంబా! మీసాలు పెంచడం కష్టమా ఏంటి? చూడు ఇప్పుడు నాక్కూడా బాబాయి లాగా మీసాలు ఉన్నట్టే! మరి నువ్వు రెండు జళ్ళ సీత లాగా జడలు వేసుకుంటావా.. ఓయ్ పిల్లా! బుడుగు ఎక్కడ అని రాధ వచ్చి అడిగితే తెలీదని చెప్పు! నిన్న పకోడీలు చెయ్యమంటే చెయ్యలేదు. ©Dinakar Reddy బుడుగు.. #dinakarreddy #dinakarwrites #budugu #bapuramana #telugubooks #teluguwriter #nojototelugu #telugupoetry #telugucomedy #telugustorie
బుడుగు.. #dinakarreddy #dinakarwrites #budugu #bapuramana #telugubooks #teluguwriter #nojototelugu #telugupoetry #telugucomedy telugustorie #కామెడీ #telugustories
read moreVanum Venkatesh
Dinakar Reddy
ఇదిగో స్కూల్ బెల్ కొట్టగానే వెళ్ళిపోవద్దు. నా కోసం బయటే ఉంటానని చెప్పు.. ©Dinakar Reddy ప్రామిస్.. . . . . . . .
ప్రామిస్.. . . . . . . . #teluguquotes #nojototelugu #dinakarreddy #telugukavithalu #teluguvelugu #కామెడీ #telugucomedy #dinakarwrites
read moreDinakar Reddy
మది ఊయలలూగుతున్నది నవ్విన అధరముల జ్ఞప్తికి తెస్తున్నది.. ©Dinakar Reddy #dinakarreddy #dinakarwrites #teluguquotes #telugupoetry #teluguwriter #storytelling #Shayar #Telugu