Nojoto: Largest Storytelling Platform

New telugu Quotes, Status, Photo, Video

Find the Latest Status about telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, telugu.

    LatestPopularVideo

Dinakar Reddy

Madhu anchu

చెరిగిపోయిన ఆశయం 
వెళ్లిపోయిన మలుపు
ఇప్పుడు ఎందుకనో 
పలకరిస్తున్న గుర్తు 
                 విచ్చుకున్న పుష్పంపై 
                 ముసురు తొలగని మబ్బు 
హమ్మయ్య అని అనుకొనేలోపే 
మరో కొత్త ఉప్పెన 
పక్షిలా రెక్కల్ని పరిచేలోపే 
గుప్పెడంత ఆకాశమే లేక కరువాయనే 
                  దిక్కుతోచని స్థితిలో 
                  చివరికి మిగిలాను    
                  శ్వాస విడిచాను
                  పంజరంలోని పక్షిలా 
                                        ©Anchu #Anchuwrites 
#telugukavithalu #telugupoetry #teluguquotes #teluguwriter #telugulifequotes 

#Waterfall&Stars

Telugu Universe

Sravan Kumar

గాయపడిన కవి గుండె లోతులలో, 

రాయబడని కవితలు ఎన్నెన్నో

మాసిపోని ఆ గాయాన్ని,

 చెరిగిపోని నీ చిత్రాన్ని, 

గుండెలోనే మోసుకుంటూ  

రాసినానే ఈ గేయాన్ని✍🏻.          
 #telugu #teluguquotes #telugukavi #telugupoetry #teluguwritings

Dinakar Reddy

varun gangishetty

!!!పెద్దలంటెనే చాదస్తం!!!
         ఎందుకంటే వాళ్లు మనకంటే పెద్ద వారు కాబట్టి "చాదస్తం"                
!!!పెద్దలంటెనే చాదస్తం!!!
    ఎందుకంటే వాళ్లు ఎం చేసినా మనకు నచ్చదు కాబట్టి "చాదస్తం"
!!!పెద్దలంటెనే చాదస్తం!!!
ఎందుకంటే వాళ్లు మనలాగా ఆలొచించరు కాబట్టి "చాదస్తం"
!!!పెద్దలంటెనే చాదస్తం!!!
ఎందుకంటే వాళ్లు మన మంచి ఆశిస్తారు కాబట్టి "చాదస్తం"
!!!పెద్దలంటెనే చాదస్తం!!!
ఎందుకంటే వాళ్లు లేనిదే మనం లేం కాబట్టి "చాదస్తం"

 #telugupoetry #teluguquotes #telugu #teluguvelugu #telugulovequotes

Dinakar Reddy

Karthik Katkojwala

చక్కని గాలి
పచ్చని చెట్లు 
తెల్లని జలపాతం
తియ్యని సంగీతం
ఇది కదా! జీవితం! #telugu #teluguquotes #teluguvelugu #teluguwritings #telugupoetry

Karthik Katkojwala

ఉచితంగా చేసే పనులు విలువ లేనివి,
అవి చేసేవాడికి కూడా విలువ ఉండదు.
దయచేసి వృత్తి రీత్యా ఏ పని ఉచితంగా చేయకండి. #telugu #teluguquotes #teluguvelugu #telugupoetry #teluguwritings

anu_inner_voice

ఓడిపోయిన పర్లేదు కానీ ధర్మం వైపు మాత్రమే ఉండు 
ఓటమి కూడా మనశ్శాంతి ని ఇస్తుంది 
అధర్మంగా గెలిచినా ఆ సంతోషం రెండు నిముషాలు కూడా ఉండదు 
ఆ బరువును జీవితాంతం మొయ్యాలి #telugu #teluguquotes #teluguvelugu #telugukavi #telugulove #life
loader
Home
Explore
Events
Notification
Profile