Nojoto: Largest Storytelling Platform

Best ద్విపద Shayari, Status, Quotes, Stories

Find the Best ద్విపద Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 11 Stories

srilatha lion

మీ అ౦దరు రాస్తు౦టే నాక్కూడా రాయాలనిపి౦చి౦ది అ౦దుకే నేనిచ్చిన నాఛాలె౦జ్ ఫార్మెట్ లో నేను కూడా ఓ చేయి వేసా.. #నాఛాలెంజ్ #ద్విపద #హత్తుక #yqbaba #yqkavi #teluguvelugu #lovequotesbysrilathalion #sltelugu

read more
నా సఖి వెచ్చని హత్తుకలో 
వెలివేసాలే సమీరాన్ని అసూయ పడి  మీ అ౦దరు రాస్తు౦టే నాక్కూడా రాయాలనిపి౦చి౦ది అ౦దుకే నేనిచ్చిన నాఛాలె౦జ్ ఫార్మెట్ లో నేను కూడా ఓ చేయి వేసా.. 
#నాఛాలెంజ్ #ద్విపద #హత్తుక #yqbaba #yqkavi #teluguvelugu #lovequotesbysrilathalion #sltelugu

srilatha lion

Ninnati challenge malli nannu varisthundanukoledu Andke evala malli esthunna Ninna kustheelu pattam ga lauguvulu guruvulatho Enka baga nerchukunnam kuda Telugu grammar Barry dhaya valla n nak baga nachindi aaaa challenge kastha alochana pergndi aaaa rules ki thaggaknda vakyam ardam maraknda padhalu marchi marchi rayadam nen baga enjoy chesa So evala simple ga try chedham Ela ante #yqbaba #teluguvelugu #yqkavi #నాఛాలెంజ్ #sltelugu #ద్విపద

read more
నా ఛాలెంజ్

1  2  3  4
5  4  3  2 
   
Format lo radham
Collab rayagalaru separate ga kaknda
 Ninnati challenge malli nannu varisthundanukoledu 
Andke evala malli esthunna 

Ninna kustheelu pattam ga lauguvulu guruvulatho 
Enka baga nerchukunnam kuda Telugu grammar Barry dhaya valla n nak baga nachindi aaaa challenge kastha alochana pergndi aaaa rules ki thaggaknda vakyam ardam maraknda padhalu marchi marchi rayadam nen baga enjoy chesa

So evala simple ga try chedham
Ela ante

srilatha lion

#సూర్యచంద్రులు #నాఛాలెంజ్ #ద్విపద #teluguquotes #yqkavi #teluguvelugu #sltelugu #Telugu

read more
ఉరుముకి ఉలికి జడివాన జోరుకి జడిసి 
తనువు మాటున తనయను దాచెను సారిక #సూర్యచంద్రులు #నాఛాలెంజ్ #ద్విపద #teluguquotes #yqkavi #teluguvelugu #sltelugu #telugu

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #ద్విపద

read more
వయసుకు వలపు రెక్కలు మొలచెనా 
తల్లి తండ్రుల రెక్కల శ్రమను మరచెనా  !!

జీతం నీ చేతబడినంతనే 
జీవితం నీది అవునా ?

జీతం పెరిగిన... నీవు పెద్దవాడివా 
అనుభవజ్ఞుల మాట కాదనే పెద్ద వాడివా ?

వస్తువులతోనే ఆనందమా 
బంధాలతో  ఖేదమా ?

 #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక 
#ద్విపద

Aswartha Lakshmi Mitta

#భావసుమాలు #వైక్యూకవి #ప్రహేళిక #ద్విపద

read more
ఇచ్చిన స్వేచ్ఛ సద్వినియోగం చేయి
నీ కాళ్ళ పై నీవు నిలబడు

వచ్చిన స్వేచ్ఛ సెల్ ఫోన్ వినియోగానికా 
సమయమంతా సెల్ ఫోన్ కే నా ? 

యువతా ఏది నీ మార్గం ?
ఏది నీ గమన విధానం?




 #భావసుమాలు 
#వైక్యూకవి 
#ప్రహేళిక
#ద్విపద

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి

read more
హరిహర పూజలు హరించు తిమిర
హరిహర దీపాలు హారాల వెలుగులు

మంగళవారం మారుతి భజన
మంగళకరమౌను మనమనసులకు

అలరించె ఆయమ్మ అలమేలు మంగ
ఇలలోన గజముపై ఈవేళ మమ్ము 
 #ప్రహేళిక 
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి

read more
సోమవారమునాడు సోమశేఖరుని
నామము తలచుకో నమఃశివాయనుచు

కార్తీక దీపము కారుచీకటుల
తొలగించు పాపము తొలగించునయ్యా 

తుమ్మిపూలుగొనియు తృప్తిగా పూజ
సలిపిన చూపును సౌమ్యుడు కరుణ
 #ప్రహేళిక 
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#దీపావళిశుభాకాంక్షలు 💐 #ప్రహేళిక #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి

read more
కోసలనందన కోదండరామ 
కోసమే వేచిరి కోరియాజనులు

రాముడు వచ్చెను రాజ్యము చేరే 
మోమున  నగవులుమొదలు అయ్యే 

అసలైన పండుగ ఆరంభమాయె 
ఆశలు పండినఆనంద దివ్వె

వెలుగులకనులలో కలుగెను తృప్తి
వెలుగుల దీపాల వరుసలు ఇడిరి

స్వాగతములనుచు వారురామునికి
జగధభి రాముడా జయములు అనుచు
 #దీపావళిశుభాకాంక్షలు  💐 
#ప్రహేళిక 
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిక #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి

read more
నరకుని మించెను నరలోక  వ్యథలు
కరకాయె బ్రదుకులు కృష్ణుడా రావె 

వ్యాధులు ప్రబలుతూ పాలన చేయు
బాధ్యులు ఎవరని ప్రశ్నను రేపు

కర్మల యోగమే కడుబాగు మనకు
మర్మము ఇదియే మనకు తెలియ #ప్రహేళిక 
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి

Aswartha Lakshmi Mitta

#ప్రహేళిఠ #ద్విపద #భావసుమాలు #వైక్యూకవి

read more
సత్తువొసగునని సత్యంగా నమ్మా 
సత్తువ లాగేసె సంతలో ధరలు

కొనలేము కాయలు కూరలు నేడు
వినలేదు యెప్పుడూ వింత వెలలు
 
పండుగ వచ్చును పైసలు రావు
మెండుగ బాధలు నిండెను వెతలు
     #ప్రహేళిఠ
#ద్విపద 
#భావసుమాలు 
#వైక్యూకవి
loader
Home
Explore
Events
Notification
Profile