Nojoto: Largest Storytelling Platform

Best రుబాయి Shayari, Status, Quotes, Stories

Find the Best రుబాయి Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 3 Followers
  • 277 Stories

srilatha lion

#రుబాయి #మనసా #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion

read more
ఒంటరివే మనసా
ఎందుకనో తెలుసా
ప్రేమించావు కనుక
ఇంతే తన వరసా #రుబాయి #మనసా #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi #lovequotesbysrilathalion

srilatha lion

నా మొదటి రుబాయి.. #రుబాయి #నాఛాలెంజ్ #వైనం #yqbaba #yqkavi #Telugu #teluguquotes #telugukavi

read more
పెగలని ఆమె పెదవి మౌనం 
అతగాడికదే మరి గానం‌
తన అలకైనా ప్రియమంటూ
తనతోనే తాననె వైనం నా మొదటి రుబాయి..

#రుబాయి #నాఛాలెంజ్ #వైనం #yqbaba #yqkavi #telugu #teluguquotes #telugukavi

amaterasu

Collab challenge (official or unofficial): Rules: 1. prati line lo 10 matralunDaali. 2. prati 5 matralaloe kaneesam okati guruvu unDaali. 3. #పదిమాత్రలు upayoegimchanDi #teluguvelugu #yqkavi #రుబాయి #Amaterasutelugu

read more
చెలిచూపు చలిసోక
విరహాగ్నులారేను
ప్రేమెల్ల వెన్నెలై
మంచులా కురిసేను

దరహాస విరులలో
ప్రభవించు మకరంద
ఆస్వాద పోరులో
ఓడినా సుఖమేను  Collab challenge (official or unofficial):


Rules:
1. prati line lo 10 matralunDaali.
2. prati 5 matralaloe kaneesam okati guruvu unDaali.
3. #పదిమాత్రలు upayoegimchanDi

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #ప్రేమ #భగ్నప్రేమ

read more
రాతి గుండె నీది కాదా రాలు మనసు చూడలేదు
ప్రేమ మనసు నాది కాదా కఠిన మనసు చూడలేదు
నా ప్రేమను చూస్తుంటే "చెలి - లోకానికి" చులకన..
ఎందుకనో తెలియలేదు కరుణ చూపు చూడలేదు #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #ప్రేమ #భగ్నప్రేమ

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు

read more
కళ్ళలో వసంత దృశ్యం
నీడతో కదంబ వృక్షం
కృష్ణా నను రమ్మంటూ..
మురళిలో మోహన రాగం #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి రోజంతా పనిచేస్తే నిదుర కమ్మ గుంటుంది ఆకలితో భోంచేస్తే బువ్వ కమ్మ గుంటుంది నిన్ను నువ్వు మధిస్తూ లోకంలో.. స్పందిస్తూ విరచిస్తే కవిత కమ్మగుంటది

read more
రోజంతా పనిచేస్తే నిదుర కమ్మ గుంటుంది
ఆకలితో భోంచేస్తే బువ్వ కమ్మ గుంటుంది
నిన్ను నువ్వు మధించడమే - జీవితం
స్పందిస్తూ విరచిస్తే కవిత కమ్మగుంటది #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి 

రోజంతా పనిచేస్తే నిదుర కమ్మ గుంటుంది
ఆకలితో భోంచేస్తే బువ్వ కమ్మ గుంటుంది
నిన్ను నువ్వు మధిస్తూ లోకంలో..
స్పందిస్తూ విరచిస్తే కవిత కమ్మగుంటది

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు

read more
నరకానికి పూలబాట పరిచింది నా ప్రేమ
దుఃఖానికి తలుపులన్ని తెరిచింది నా ప్రేమ
ప్రతీక్షణం చంపుతూ బ్రతికిస్తూ ప్రియురాలు..
హృదయానికి చేదు విషం పంచింది నా ప్రేమ #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు

read more
నినదించిన పిడికిలిలో పటుత్వమై పోయాను
కాంక్షించిన కన్నులలో మహత్వమై పోయాను
నేనే ఓ అక్షరమై విక్రాంతే లక్షణమై..
విరచించిన పదములలో కవిత్వమై పోయాను
 #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయి #రుబాయిలు

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి

read more
గూడు చెదిరిన పక్షి నేను
రోజు నిండని కుక్షి నేను
కాలమే కక్షగడితే..
వెలుగు చూడని అక్షి నేను #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి

Naresh Reddy Aleti

#వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #వన్నెలయ్య_భవిష్య

read more
వసంతాలను చూడవలెనని ఆశ లేదు మనసుకిప్పుడు
దిగంతాలను చేరవలెనని ధ్యాసలేదు మనసుకిప్పుడు
కళ్ళముందర మువ్వలులతో మా "భవిష్య" కదులుతుంటే
ప్రపంచాలను పొందవలెనని ఊహలేదు మనసుకిప్పుడు #వన్నెలయ్య_రుబాయిలు #రుబాయిలు #రుబాయి #వన్నెలయ్య_భవిష్య
loader
Home
Explore
Events
Notification
Profile